|
Add caption
|
తమిళ్ హీరో ధనుష్ తొమ్మిదేళ్ల క్రితం పాడిన ఒకే ఒక పాట తన రేంజ్ ని అమాంతంగా పెంచేసింది అదే “కొలవరి డి” సాంగ్ 3 సినిమాలోని ఈ పాట అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనిరుద్ ఆల్బమ్స్ లో టాప్ లో ఉంటుంది. ఈ కొలవరి డి సాంగ్ పాట పాడి నేటికి 9 ఏళ్లు పూర్తి అయ్యింది. అయితే మరో కో ఇన్సిడెంట్ ఏంటంటే ధనుష్ మారి 2 సినిమా లోని “రౌడీ బేబీ” సాంగ్ కూడా ఈరోజుతో వన్ బిలియన్ వ్యూస్ అయ్యింది రౌడీ బేబీ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే, దీంట్లో సాయి పల్లవి, ధనుష్ ఇద్దరు ఇందులో పోటాపోటీగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు దీనికి కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, మ్యూజిక్ శివన్ శంకర్ రాజా, యూట్యూబ్ లో వన్ బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న మొదటి సౌత్ ఇండియన్ సాంగ్ “రౌడీ బేబీ” సాంగ్ అయితే ఈ కో ఇన్సిడెంట్ ని సాయి పల్లవి, ధనుష్, ప్రభుదేవా, వాళ్ల ట్విట్టర్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం “రౌడీ బేబీ” హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో రన్ అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి