UFO ఎగిరే పళ్ళాలు వీడియో ఫుటేజ్ ని విడుదల చేసిన అమెరికా పెంటగాన్... - Telugu Film News - Political news - andhranews - telugunews

breaking news

Post Top Ad

29 ఏప్రి, 2020

UFO ఎగిరే పళ్ళాలు వీడియో ఫుటేజ్ ని విడుదల చేసిన అమెరికా పెంటగాన్...

Pentagon-officially-releases-UFO-videos-new-news19telugu

US UFO: UFO అంటే ఏమిటి వీటిని ఎగిరే పళ్ళాలు లేదా ufo ని (unidentified flying objects) నిజంగా ఉన్నాయా అంటే చాల దేశాలు లేవనే అంటా అంటాయి మిఖ్యంగా అమెరికా ఆవిషయంలో ముందు ఉండింది అయితే అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ufos వున్నాయి అని ఒప్పుకుంది. అంతేకాదు వీడియో ఫుటేజ్ ని కోడ విడుదల చేసింది ఈ వీడియోలో ఎగిరే పళ్ళేలు మబ్బుల్లో వెళ్తున్నట్లుగా వున్నాయి. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసారు అన్న ప్రశ్నకు ప్రజలయెక్క సందేహాలు తొలగించడానికి అని అమెరికా రక్షణ సంస్థ బదులిచ్చింది.
అయితే ఈ ఫుటేజ్ ని ఎలా తీశారు అన్న ప్రశ్నకు అమెరికా నేవీ పైలట్లు విమానంలో వెళ్ళుతుండగా ఈ విచిత్రమైన ఆకారాలు కనబడటంతో వాటిని వీడియో తీసారని వాటి ఆకారాలు అర్ధంకాని విధంగా వున్నాయి అని పెంటగాన్ వివరణ ఇచ్చింది.

ఈ కొత్త ufo వీడియోస్ స్వయంగా అమెరికానే విడుదల చేయడంతో నిజంగా గ్రహాంతరవాసులు వున్నారా, వుంటే ఎక్కడ ఎగ్రహంలో వున్నారు, వాళ్లు ఎందుకు మన గ్రహంఫైకి వస్తున్నారు, అని రక రకాల ప్రశ్నలు మొదలు అవుతున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad

Pages