చిరంజీవికి మొదటి సారిగా అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ని పంపిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు...
చిరంజీవి బర్త్ డే కి తన చిరకాల మిత్రుడు
అయినటువంటి మోహన్ బాబు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ని పుట్టిన రోజు కానుకగా
పంపించాడు. వారిద్దర్లో ఎవరిని అడిగినా కానీ ఒకరి కొకరు ప్రాణమిత్రులం అని
చెప్పుకుంటారు అదే విదంగా ఆరెండు కుటుంబాలు కూడ అంతే కలిసిమెలిసి ఉంటాయి. అలాంటి
సంఘటన ఒకటి జరిగింది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రుడు మోహన్ బాబు
శుభాకాంక్షలు తెలుపుతూ ఒక గిఫ్ట్ పంపించారు ఆ బహుమతిని చిరంజీవి తన సోషల్ మీడియాలో
పోస్ట్ చేశాడు తన ప్రాణ మిత్రుడు మోహన్ బాబు పంపించారు అని చెప్పుకొచ్చాడు చెక్కతో
చేసిన “హార్లీ డేవిడ్సన్” కళాకృతి బైక్ ని
నాపుట్టినరోజున మోహన్ బాబు భాహుమతి గా పంపించాడని అంతేకాదు ఆ బైక్ నెంబర్ ప్లేట్
పైన మెగాస్టార్ అని రాసి ఉంది అని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు అది ఇప్పుడు
వైరల్ అవుతుంది. అంతే కాదు దాని ప్రక్కన నిల్చున్న చిరంజీవి ని చుస్తే 65 ఏళ్ల
లో కూడా స్టన్నింగ్ గా వున్నారు.
నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి... ... ... Thank you @themohanbabu 🤗 pic.twitter.com/8ROLZ6yfwI
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి